పుస్తకాల పురుగు.

చావా కిరణ్ గారు ఈ మధ్య అందరికీ పుస్తకాల పురుగు ను కుట్టించటం మొదలు పెట్టారు. నా మట్టుకు నాకు ఈ పురుగు నా 9 వ ఏట కుట్టింది. 1st Stage : బాలమిత్ర, బాలజ్యోతి, చందమామ లాంటివి. 2nd Stage : చిన్న నవలలు (రాజమకుటం, మంత్రాల మర్రి లాంటివి) 3rd Stage : మధుబాబు డిష్యుం డిష్యుం డిటెక్టివ్ నవలలు (షాడో) 4th Stage : యండమూరి నవలలు (వెన్నెల్లో ఆడపిల్ల, త్రినేత్రుడు,తులసిదళం […]

Read more "పుస్తకాల పురుగు."