Archive for డిసెంబరు, 2005

DivX Browser Plug-In

Divx.com Released a browser plugin which is able to play the divx videos in your favorite browser.

Currently this beta runs only on Windows, but all of the following browsers are now supported:

  • Internet Explorer (5.0 and above)
  • Firefox (1.0 and above)
  • Mozilla (1.7 and above)
  • Netscape (8.0 and above)

Download the plugin here

More info is available here

Add comment డిసెంబరు 29, 2005

కంప్యూటర్‌ కథ

* 1823లో చార్లెస్‌ బాబేజ్‌ ఆవిరి ద్వారా పనిచేసే క్యాలిక్యూలేటింగ్‌ యంత్రాన్ని రూపొందించాడు. ఆధునిక కంప్యూటర్‌కు దీనిని తొలిమెట్టుగా భావిస్తారు.

* తొలిసారి బైనరీ అర్థమెటిక్‌ను ఉపయోగించినది కొనార్డ్‌ యూస్‌. ఈయన 1934లో బైనరీ అర్థమెటిక్‌ను ఉపయోగించి కొన్ని రకాల కంప్యూటర్లను రూపొందించాడు.

* కంప్యూటర్‌ సైన్స్‌ పితామహుడిగా అలెన్‌ ట్యూరింగ్‌ను పిలుస్తారు. 1937లో ట్యూరింగ్‌- “On computable Numbers, with an application to the Entsheidungsproblem” అనే సిద్ధాంత వ్యాసాన్ని ప్రచురించారు.

* కంప్యూటర్‌కు సంబంధించి తొలి హైలెవెల్‌ ప్రొగామింగ్‌ లాంగ్వేజి ఫోట్రాన్‌. దీనిని 1956లో ఐబీఎం కంపెనీకి చెందిన జాన్‌ బేకస్‌, ఆయన బృందం అభివృద్ధి చేసింది. ఇది 1957లో అందరికీ అందుబాటులోకి వచ్చింది.

* ‘పర్సనల్‌ కంప్యూటర్‌’ అనే పదం 1976లో తొలిసారి బైట్‌ మ్యాగిజైన్‌లో ప్రచురితమయింది. ఆ తర్వాత ఇది ప్రపంచమంతా వ్యాపించింది.

* తొలిసారి పర్సనల్‌ కంప్యూటర్‌ను ఐబీఎం కంపెనీ 1981లో తయారుచేసింది. దీనిలోని ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను, బేసిక్‌ లాంగ్వేజ్‌ను మైక్రోసాఫ్ట్‌ రూపొందించింది.

* ‘బగ్‌’ అనే పదాన్ని కంప్యూటర్‌ సంబంధిత విషయాల్లో తొలిసారి వాడింది అడ్మిరల్‌ గ్రేస్‌ హోపర్‌. అమెరికా నావికాదళానికి చెందిన ఒక స్థావరంలో బొద్దింక వల్ల కంప్యూటర్‌ పాడైపోయింది. అప్పుడు ఆయన తొలిసారి ఈ పదాన్ని వాడారు.

* టీసీపీ, ఐపీల గురించి 1973లో వింటన్‌ సెర్ఫ్‌, రాబర్ట్‌ కాన్‌లు ఒక పరిశోధనా పత్రాన్ని రాశారు. ఇది ఇంటర్నెట్‌ ఆవిర్భావానికి కారణమయింది. అందువల్లే వింటన్‌ సెర్ఫ్‌ను ఇంటర్నెట్‌ పితామహునిగా పిలుస్తారు.

Source : eenadu.net

Add comment డిసెంబరు 28, 2005

ప్రచండ భానుమతి

ఆమెకూ సినిమాకూ 70 ఏళ్ల అనుబంధం..! చిన్న వయసులోనే వెండితెరపై వెలిగిపోయిందామె. నటన, గాత్రం, రచన, దర్శకత్వం.. సినిమా నిర్మాణం.. ఇలా ఒక్క రంగం కాదు.. ఒక విభాగమని కాదు.. ఆమె అడుగుపెట్టిన ప్రతిచోటా తనకంటూ ఓ ముద్ర వేసుకుంది. తెలుగునాటే కాదు.. తమిళనాడులోనూ ఆదరణ పొందింది. ఓ మధ్యతరగతి మహిళ ఇన్ని రంగాల్లో విజయబావుటాలు రెపరెపలాడించిందంటే ఎంత ధైర్యం కావాలి. ఎంత తెగువ కావాలి.. ఎన్ని కష్టాలకోర్చాలి.? అందుకే ఓ సందర్భంలో ఆమె నాకు రాళ్లూపూలూ రెండూ కొత్త కాదని గట్టిగా చెప్పారు. మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపించిన నటి… ధీశాలి భానుమతి. తెలుగు చిత్రసీమ భాగ్యమతి! ఆమె బహుముఖ ప్రజ్ఞ… నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాటల్లో…

దిషణాహంకారం – నీకలంకారం
నీ పలుకుల నిండా కొరివికారం
కోపం నీకు వజ్రాల ముక్కుపుడక
సంగీత సాహిత్యాలు నీ చెవులకి లోలకులు
నీ చూపు చురకత్తి- నీ నవ్వు పూలగుత్తి
నువ్వు ఒక మతివి కావు శతమతివి
చిత్రసీమకు నువ్వో భారమితివి
కథానాయికల మార్గంలో నువ్వొక నూతన గతివి
నువ్వు భద్రకాళిలా కనిపించే భారతివి
నువ్వు పులి తోలు కప్పుకున్న గంగిగోవువి
నువ్వు ఆడ హీరోవి!!
నువ్వు సంగీతం సంగతుల్లో పక్కా శృతివి
నటనలో మాత్రం అప్పుడప్పుడూ కొంచెం అతివి
ఇవాళ నువ్వో స్మృతివి
కానీ సినీ వినీలాకాశంలో
నువ్వు అస్తమయంలేని
‘భాను’మతివి-

(కురియు మా కన్నీరు గుండెలో దాచుకొని ఆమె ఆత్మను తడిపి రావా…)

Source : eenadu.net

1 comment డిసెంబరు 27, 2005

WordPress 2.0

WordPress 2.0 is out.

There is a change in look and feel of the WordPress.org site also.

Download the latest version here

Add comment డిసెంబరు 27, 2005

maganti.org

This site is improving day by day with rich telugu content.

I recommond this to all telugu community to recollect all their childhood memories and this helps the current generation know about our past telugu culture, short stories..etc…

Hats Off Vamsi… Keep up the good work…

http://www.maganti.org

4 comments డిసెంబరు 24, 2005

AJAX : What is it …?

There is a lot of buzz going around nowdays about AJAX.

For the people who didn’t hear about it, it is a shorthand for Asynchronous JavaScript and XML.

I read an interesting article on IBM today which talking about it … nice article…

You can read the article here…Introduction to Ajax

(Update : I found one more good article on AJAX Developers Journal. Read it here )

Add comment డిసెంబరు 21, 2005

Google Tips

Read one more interesting post on how to use google effectively.I already posted similar thing hereGive it a read if you want to get the most out of Google search…http://www.subnixus.com/2005/12/19/google-tips/

Add comment డిసెంబరు 21, 2005

Best Web 2.0 Software of 2005

Dion Hinchcliffe published the best Web 2.0 software of 2005 in his blog.It is having catagorised listing… even the comments are also very informative…Check the detailed posting here…http://web2.wsj2.com/the_best_web_20_software_of_2005.htm(An Updated list is available here… http://web2.wsj2.com/more_great_web_20_software.htm)

Add comment డిసెంబరు 12, 2005

Yahoo Acquired del.icio.us

One more acquisition.Yahoo acquired online social bookmarking tool del.icio.us yesterday.more news can be found here…http://blog.del.icio.us/blog/2005/12/yahoo.htmlLooks like yahoo is targeting all major online services which has more userbase….. some time back it acquired Flickr and now it is del.icio.us.

Add comment డిసెంబరు 10, 2005

Google Fixes Desktop Search Loophole

Google responded quickly for the security threat.

“Google was able to address the problem quickly because it didn’t require changing any code at the user’s desktop,” MacDonald said. “Google applied more stringent security controls on its main site, which shut down the exploit.”

Read the full story here
Google Fixes Desktop Search Loophole

Add comment డిసెంబరు 7, 2005

Previous Posts


 

డిసెంబరు 2005
సో మం బు గు శు
« నవం   జన »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

ఖజానాలు

ఇటీవలి అభిప్రాయములు

vhalala on List of Freeware to Solve 450+…
bhavani on ప్రచండ భానుమతి
Shaveta on Design Patterns
Shaveta on Java Interview Questions
anusharaji on Trying my luck with Linux

Blogroll

Blog Stats